Skip to main content

Posts

జబర్దస్త్ వినోద్ పెళ్లి

  జబర్దస్త్ వినోద్ ఒక ఇంటి వాడయ్యాడు .  ఈ విషయాన్నీ తానే స్వయంగా తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు .  వినోద్ తో వినోదం అని తన ఛానల్ ని లాంచ్ చేసాడు కూడా , తన మొదటి వీడియో లో తన భార్య విజయ లక్ష్మి ని  పరిచయం చేసాడు . వినోద్ తన అత్త కూతుర్ని ఈ లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నాడు . 
Recent posts

అమీర్ ఖాన్ డైవోర్స్

  అమిర్  ఖాన్ కిరణ్ రావు తో తన 15 స్సంవత్సరాల వివాహ బంధాన్ని తెంచుకుంటున్నట్లు చెప్పారు . విడిపోయిన  సరే  మేము ఒక కుటుంబమే అని అమిర్ చెప్పారు . ఐతే తాము కలిసి పని చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని కూడా వెల్లడించారు .  కిరణ్ రావు తో పెళ్లి కాక ముందు మొదటి భార్య తో 16 సంవత్సరాలు కలిసున్నారు .  అమీర్  ఖాన్ తన ఫస్ట్  వైఫ్ రీనా దత్తా ని 1986 లో వివాహం చేసుకున్నారు . వీరిద్దరూ 2002  లో విడిపోయారు . తర్వాత 2005 లో అమిర్ మళ్ళీ కిరణ్ రావు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీరిద్దరికి ఒక కుమారుడు పేరు ఆజాద్ రావు ఖాన్ .  ఈ వార్త బయటికి వచ్చాక నెటిజెన్ లు అమిర్ ఖాన్ 15  సంవత్సరాలకి ఒక సారి ఘజిని అవుతుంటాడని ట్రోల్  చేస్తున్నారు .

ఈ నటుడు తన కాత లో నుండి కోటి రూపాయలు మాయం చేసాడని కేసు

 కరణ్ మెహ్రా , ఈ పేరు చెపితే మీకు తెలియక పోవచ్చేమో కానీ పెళ్లంటే నూరేళ్ళ పంట సీరియల్ హీరో అంటే మాత్రం గుర్తు రక తప్పదు .                           ఈ సీరియల్ 2009 లో హిందీ లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు సాగుతూనే ఉంది .  ఎహ్ రిష్ట క్యా కెహెలత హాయ్ అని స్టార్ టీవీ లో స్టార్ట్ అయ్యి ఇంత వరకు సాగుతూ ఉండడం అంటే ఆషామాషీ కాదు . ఐతే ఈ సీరియల్ లో నటించిన కరణ్ మెహ్రా నిషా రావల్ అని (ఈమె కూడా ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన ఆమెనే ) పెళ్లి చేసుకున్నాడు .  వీరిద్దరికి ఒక కుమారుడు కూడానా . అంతా బాగానే ఉంది కదా అని అనుకుంటున్నా టైం లో నిషా రావల్ తన భర్త తనని హింసిస్తున్నదంటూ కేసు పెట్టింది .  ఐతే కరణ్ మెహ్రా మాత్రం నిషా కి దూకుడు ఎక్కువ అని , చాల దూకుడు గా ప్రవర్తిస్తుంటది అని చెప్పుకొచ్చాడు. అది ఇంకా సద్దు మనుగాక ముందే తన అకౌంట్ లో నుండి కోటి రూపాయలు మాయం చేశాడంటూ ఇంకో కేసు పెట్టింది .  ఏది ఏమైనా వేళ్ళ ఇద్దరి మధ్య గొడవలు సద్దు మణిగి వేళ్ళు సంతోషం గ కలిసుండాలని ఆశిద్దాం .

ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపులు...

 ఆంధ్ర ప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపులు... కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి . మన ఆంధ్ర ప్రదేశ్ ప్ర్వభుత్వం కూడా సడలింపులు మొదలు పెట్టింది .  ఆంధ్ర ప్రదేశ్ లో  ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు కర్ఫ్యూ సడలించింది .జూన్ 21 నుండి ఈ సడలింపులు అమల్లోకి వస్తాయి .  దుకాణాలు సాయంత్రం 5 వరకు అనుమతినివ్వగా , ప్రభుత్వ కార్యాలయాలు ఎద విధి గా పని చేస్తాయి .  తు. గో . జిల్లా లో మాత్రం ఈ సడలింపులు మధ్యాహ్నం 2 వరకు అనుమతినిచ్చింది . 

రోనాల్డో చేసిన ఈ పనికి కోకా కోల పని గోవిందా గోవిందా ..

రోనాల్డో చేసిన ఈ పనికి కోకా కోల పని గోవిందా గోవిందా  రోనాల్డో ఫుట్ బాల్ చూసే వారికీ ఈ పేరు సుపరిచితమే .ఈ పోర్చుగీస్ ఫుట్ బాల్లెర్ చేసిన పనికి కోకా కోల కంపెనీ ఒక్క రోజే చాల నష్టపోవాల్సి వచ్చింది .  ఈయన పోర్చుగల్ కి హన్గేరి కి జరుగుతున్నా పోటీ అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రెస్ తో మాట్లాడటానికి కూర్చున్నప్పుడు , తన ముందున్న కోకా కోల బాటిల్ పక్కన పెట్టి నీరు బాటిల్ పట్టుకుని నీరు తాగండి అని చెప్పారు. రోనాల్డో ఆలా చెప్పిన తర్వాత కోకా కోల షేర్ ప్రైస్ 56.10 US$ నుండి 55.22$ కి పడిపోయింది . పాపం ఈ 5 నిమిషాల పని వల్ల కోకా కోల కంపెనీ కి వచ్చిన నష్టం ఎంతో తెలుసా ? అక్షరాలా 4  బిలియన్ కోట్ల డాలర్లు .  పాపం ఆ కంపెనీ వాళ్ళు తర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసారు , ఎవరికీ నచ్చింది వాళ్ళు తాగుతారు అని .  మన సెలబ్రిటీస్ కి ఎవరి కన్నా అంత ధైర్యం ఉందంటారా ?

శిల్ప శెట్టి భర్త తన మొదటి భార్య గురించి ఏమన్నారంటే ?

శిల్ప శెట్టి మన అందరికి సుపరిచితమే .  సాహస వీరుడు సాగర కన్య సినిమా లో హీరో వెంకటేష్ పక్కన నటించి మెప్పించింది . ఈమె బిగ్ బ్రదర్ షో తో పాపులర్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది .  ఈమెకి ఒక కొడుకు , కూతురు .  ఐతే ఈమె రాజ్ కుంద్రా ని పెళ్లి చేసుకున్న కొత్త లో చాలా దుమారం లేచింది .  ఐతే దాని గురించి శిల్ప శెట్టి కానీ రాజ్ కుంద్రా కానీ మాట్లాడలేదు .  ఐతే ఈ మధ్య శిల్ప శెట్టి పుట్టిన రోజు తర్వాత , రాజ్ కుంద్రా మొదటి భార్య kavitha ఇంటర్వ్యూ వీడియో మల్ల వైరల్ అవ్వడం మొదలయ్యింది. అందులో కవిత తన పెళ్లి పెటాకులు కావడానికి కారణం శిల్ప అని ఆరోపించింది. దీనితో రాజ్ కుంద్రా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తన మొదటి పెళ్లి విడాకులు వరకు వెళ్ళడానికి కారణం శిల్ప శెట్టి కాదని , తన మొదటి భార్య కవిత ఏ అని . తన మొదటి భార్య కవిత , తన బావ (చెల్లెలి భర్త తో ) క్లోజ్ అవ్వడమే వల్ల అని చెప్పుకొచ్చాడు .  అంతే కాదు , ఇలా శిల్ప మీద ఆరోపణలు చెయ్యడానికి కవిత కి మీడియా నుండి చాల డబ్బులు వచ్చాయంట.  ఆ బ్యాంకు స్టేట్మెంట్ లు చుస్తేయ్ కవిత కి మీడియా నుండి డబ్బులు ఎప్పుడు వచ్చాయో , ఎందుకు వచ్చాయో కూడా తెలుస్తాయి అని చె

gucci బెల్ట్ పరువు తీసిన దేశి మామ్

బ్రాండ్ బ్రాండ్ అని చెప్పి కొనుక్కుంటాం కానీ దానికి ఎంత పెట్టొచ్చు అని మన అమ్మ ని కానీ అమ్మమ్మ ని కానీ అడిగితేయ్ కరెక్ట్ గ చెప్తారు . మనం ఎంత గానో వెతికి వెతికి కొనుక్కుని ఇంటికి తీసుకుని వెళ్లి చుపిస్తేయ్ , దీనికి ఎందుకు ఇంత తగలేశావ్ అని తిట్లు తిన్న సందర్భాలు నాకే కాదు ప్రతి ఒక్కరి జీవితం లో ఉండే ఉంటది .  చిరిగినా జీన్ ప్యాంటు కొనుక్కున్నావేంట్రా అని తెలిసి అడిగిన తెలీక అడిగిన ,అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటది . ఇంతకీ ఈ ఉపోద్గాతం అంత ఎందుకు అంటారా ? ఈ మధ్య పాపం ఒక అమ్మాయి gucci బెల్ట్ కొనుక్కుంది . కొనుక్కుని వచ్చి తల్లికి చూపించింది . పాపం ఆ తల్లి , ఏంటి స్కూల్ బెల్ట్ కొనుక్కున్నావ్ అని అడిగింది . ఇది DPS స్కూల్ బెల్ట్ ల ఉంది . ఇది ఎందుకు కొనుక్కున్నావ్ . కూతురు నవ్వుతూ 35000  పెట్టి ఆ బెల్ట్ కొన్నాను అంటే , ఇది 150  కి వస్తది ఎందుకు అంత పెట్టి కొన్నావ్ అంటుంటే నవ్వాగదు .  అంతే కాదు దీని మీద GG అని ఎందుకు రాసి ఉంది అని అమాయకం అడిగిన తీరు కూడా నవ్విస్తుంది . ఐతే ఈ వీడియో రెండు రోజుల్లోనే కొన్ని లక్షల వ్యూస్ సంపాదించుకుంది .